వ‌రుణ్ జోడిగా త‌మిళ భామ‌

Varun act with Tamil Actress

త‌మిళ‌నాడులో డ‌బ్ స్మాష్ వీడియోల‌తో క్రేజ్ సంపాదించుకున్న మృణాళిని ర‌వి ఇప్పుడు తెలుగు చిత్ర సీమ‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. త‌మిళ చిత్రం `జిగ‌ర్ తండా`ను తెలుగులో `వాల్మీకి`గా రీమేక్ చేస్తున్నాడు. ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సెట్స్‌కు వెళ్ల‌బోతున్న ఈ సినిమాలో వ‌రుణ్‌తేజ్ గ్యాంగ్‌స్ట‌ర్‌గా న‌టిస్తున్నాడు. శ్రీవిష్ణు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా న‌టిస్తున్నాడు. కాగా ఈ సినిమాలో వ‌రుణ్ స‌ర‌స‌న మృణాళిని ర‌విని న‌టింప చేయ‌డానికి యూనిట్ ప్ర‌య‌త్నిస్తుంది. రీసెంట్‌గా మృణాళిని ర‌వి ఫోటో షూట్ కూడా చేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article