గుంటూరు క్వారీలపై విజిలెన్స్ దాడులు

యూనివర్సల్ స్టోన్స్ అండ్ ఎక్సపోర్ట్స్ , గౌరీ శంకర్ గ్రానైట్స్ ఫై ఏకకాలం లో విజిలెన్స్ దాడులు నిర్వహించింది. నిబంధనలను తుంగలో తొక్కి నడుపుతున్న గ్రానైట్స్ క్వారీలపై విజిలెన్స్ కొరడా
ఝళిపించింది. గతకొంతకాలం గా యూనివర్సల్ స్టోన్స్ అండ్ ఎక్సపోర్ట్స్, గౌరీ శంకర్ గ్రానైట్స్ పై అధిక ఫిర్యాదులు అందడంతో దాడుల్ని నిర్వహించినట్లు సమాచారం. ఈ దాడిలో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article