టిఆర్ఎస్ పార్టీకి ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయ రెడ్డి రాజీనామా

హైదరాబాద్ ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయ రెడ్డి టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా హైదరాబాద్ ఖైరతాబాద్ లోని అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి తన తండ్రి పీజేఆర్ విగ్రహానికి పూలమాలవేసి ఖైరతాబాద్, లకిడికపూల్, సైఫాబాద్, నాంపల్లి ల మీదుగా గాంధీభవన్ కి ర్యాలీగా బయల్దేరారు

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article