కేసీఆర్ ని ఎలా టార్గెట్ చెయ్యాలో బీజేపీకి సలహా ఇచ్చిన విజయశాంతి

78
Vijayasanthi Comments on Governor
vijayashanti, warning, kcr, trs party, governor , telangana people

VIJAYASANTHI SUGGESTION TRAGET KESINENI NANI

తెలంగాణ సీఎం కేసీఆర్ కి రాములమ్మ విజయశాంతికి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే విధంగా పరిస్థితి తయారయ్యింది. గతంలో అన్న అన్న కేసీఆర్ చుట్టూ తిరిగిన విజయశాంతి తర్వాత జరిగిన పరిణామాలతో కేసీఆర్ కి దూరం వచ్చి, ప్రస్తుతం కాంగ్రెస్ లో చేరింది . కేసీఆర్ ని ఇరుగున పెట్టె ఎలాంటి సందర్భం వస్తే విజయశాంతి అసలు వదిలిపెట్టకుండా మాటల దాడి చేస్తూనే ఉంది.
కేసీఆర్ ని ఎలా టార్గెట్ చేయాలో చెపుతూ విజయశాంతి బీజేపీ కి ఒక కీలక సలహా ఇచ్చింది . గ్యాంగ్ స్టర్ నయిం డైరీలో ప్రస్తావించిన పేర్లపై కేంద్రహోం శాఖ ద్వారా విచారణ జరిపించాలన్న ఐడియాను ఆమె ఇచ్చారు. దీంతో కేసీఆర్ ప్రభుత్వంలో చోటు చేసుకున్న ఆరాచకాలతో పాటు.. నయింతో టీఆర్ ఎస్ నేతలు చేసిన దారుణాలు కూడా బయటకు వస్తాయన్న మాటను విజయశాంతి చెప్పటం గమనార్హం. చాలావరకూ ఎడిటింగ్ జరిగినట్లుగా కనిపిస్తోందన్న సందేహాన్ని వ్యక్తం చేశారు.
ఇప్పటికే కేసీఆర్ ని ఎలా టార్గెట్ చేయాలనీ చూస్తున్న బీజేపీకి నయిం డైరీ విషయం ఒక మంచి ఛాన్స్ అనే చెప్పవచ్చు. దీనితో కేసీఆర్ ని ఇరుగున పెట్టె అవకాశాలు మెండుగా వున్నాయి, కాకపోతే తొందరపడి బీజేపీ ఇలాంటి పని చేయదు. కేసీఆర్ ఏమైనా తోక జాడిస్తున్నదంటే అప్పుడు అదును చూసి దీనిని బయటకు తీసే ఛాన్స్ ఉంది.

Pallam Raju as AP PCC Chief

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here