ఎన్కౌంటర్ ని సమర్ధిస్తున్నాను

vijayashanthi reacts on disha encounter
డాక్టర్ దిశా కేసులో కీలక నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ పోలీసులు. దిశకు నరకం చూపించి అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి చంపేసిన నలుగురు నిందితులని ఎన్కౌంటర్ చేశారు నగర పోలీసులు. ఈ ఎన్కౌంటర్ లో కీలకంగా వ్యవహరించారు సీవీ సజ్జనార్. ఇక ఈ ఎంకటర్ పై దేశవ్యాప్తంగా అభినందనలు అందుతున్నాయి. పలువురు ప్రముఖులు దిశా విషయంలో జరిగిన ఎన్కౌంటర్ని సమర్థిస్తున్నారు. ఇక తాజాగా విజయశాంతి తనదైన రీతిలో స్పందించారు. దిశా ఘటనలో జరిగిన ఎన్కౌంటర్ విషయంలో పోలీసులని, ముఖ్యమంత్రిని సమర్ధిస్తున్నానంటూ ఆమె అన్నారు. ఇక ఇలాంటి దారుణాలు జరగకుండా చూడాలని ప్రభుత్వానికి సూచించారు తెలంగాణ రాములమ్మ.

vijayashanthi reacts on disha encounter,Telangana Encounter,Disha Encounter,Ramulamma Supports To Disha Encounter,Vijayashanthi About Encounter,Killers Encounterd In Disha Case

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article