vinayavidheyarama review
మెగాపవర్ స్టార్ రాంచరణ్ అనగానే మగధీర, రచ్చ, ధృవ, రంగస్థలం .. వంటి సినిమాలే గుర్తుకు వస్తాయి. ఈయన నటించిన రంగస్థలం సరికొత్త రికార్డులను క్రియేట్ చేసి ఇమేజ్‌ను డబుల్ చేసింది. మెగాభిమానులు తదుపరిగా చెర్రీ ఎవరితో సినిమా చేస్తాడోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా అనౌన్స్ చేశారు. దీంతో అందరిలో సినిమాపై అంచనాలు పెరిగాయి. అందుకు కారణం బోయపాటి కమర్షియల్ హంగులతో సినిమా చేస్తూనే హీరోను మాస్ కోణంలో అద్భుతంగా ఎలివేట్ చేసే దర్శకుడు.. ఆయన గత చిత్రాలే అందుకు నిదర్శనం. మరి బోయపాటి మాస్ ఇమేజ్ ఉన్న రామ్‌చరణ్‌ను ఎలా ప్రెజెంట్ చేస్తాడోనని ఆసక్తి అందరిలో కలిగింది. `వినయవిధేయరామ` అనే సాఫ్ట్ టైటిల్ ట్రైలర్ చూస్తే ఫ్యామిలీ, యాక్షన్ ఎలిమెంట్స్ మెండుగా కనపడ్డాయి. దీంతో బోయపాటి రాంచరణ్‌ను మాసీగానే చూపించే ప్రయత్నం చేశాడని అర్థమైంది. మరి అది ఎంత మేర అని తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళదాం..
సమర్పణ: డి.పార్వతి
బ్యానర్: డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్
నటీనటులు: రామ్‌చరణ్, కియరా అద్వాని, వివేక్ ఒబెరాయ్, ప్రశాంత్, స్నేహ, ఆర్యన్ రాజేష్, మధుమిత, రవివర్మ, హిమజ, హరీష్ ఉత్తమన్, మహేష్ మంజ్రేకర్, మధునందన్, ఈషా గుప్తా(స్పెషల్ సాంగ్) తదితరులు
ఫైట్స్: కనల్ కణ్ణన్
మాటలు: ఎం.రత్నం
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర్ రావు, తమ్మిరాజు
ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్
కెమెరా: రిషి పంజాబి, అర్థర్ ఎ.విల్సన్
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత: డి.వి.వి.దానయ్య
రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను
(contd..)