కాకతీయ వారసుడు కమల్ చంద్ర భంజ్ దేవ్ కు ఘనంగా స్వాగతం

కాకతీయుల వారసుడు కమల్ చంద్ర భంజ్ దేవ్ కు ఘనంగా స్వాగతం పలికారు.హన్మకొండ హరిత హోటల్ నుండి బయలుదేరిన కాకతీయ వారసుడు కమల్ చంద్ర భంజ్ దేవ్ తొలుత వరంగల్ లోని భద్రకాళి ఆర్చి కీ చేరుకున్నారు. అనంతరం కాకతీయ వారసుడు కమల్ చంద్ర భంజ్ దేవ్ కు ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక వాహనం పై భద్రకాళి దేవాలయానికి చేరుకున్నారు.. భంజ్ దేవ్ వెంట రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మేయర్ సుధారాణి తదితరులు ఉన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article