మోండా మార్కెట్ లో షాపులు కూలిపోయి నష్టపోయిన 6 బాధిత టైలర్ కుటుంబాలకు 20 వేలు చొప్పున ఆర్ధిక సహాయం అందజేసిన మాజీమంత్రి, MLA తలసాని శ్రీనివాస్ యాదవ్.70 సంవత్సరాల నుండి టైలరింగ్ వృత్తిని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.షాపులు కూలిపోవడంతో తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలు.బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి.