కృష్ణంరాజుకి ఏమైంది?

రెబల్ స్టార్ కృష్ణంరాజు అపోలో ఆస్పత్రికి రావడంతో ఆయన అభిమానుల్లో ఆందోళన పెరిగింది. ఫలితంగా, మీడియాలో కూడా రకరకాల వార్తలు వెలువడ్డాయి. ఈ క్రమంలో కృష్ణంరాజు ఆరోగ్యంగా ఉన్నారని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కేవలం రొటీన్ హెల్త్ చెకప్ కోసం అపోలోకి వచ్చారు. సాయిధరమ్ తేజ్ కుటుంబ సభ్యులతో ఆరోగ్య పరిస్థితి పై చర్చించారు. త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను అని కృష్ణంరాజు చెప్పారు. త్వరలో యూకే వెళ్లాల్సి ఉన్నందున రొటీన్ హెల్త్ చెకప్ చేసుకోవడానికి అపోలోకి వచ్చారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article