చ‌ర‌ణ్ ఇల్లు ..ధ‌రంతో తెలుసా?

What is the cost of Ram charan Home
టాలీవుడ్‌లో ఇప్పుడున్న యువ క‌థానాయ‌కుల్లో ఎవ‌రు అత్యంత ధ‌న‌వంతుడు?.. అంటే రామ్ చ‌ర‌ణ్ అని అంటోంది ఓ ప్ర‌ముఖ నేష‌న‌ల్ ఛానెల్‌. ఆ ఛానెల్‌కు ఉన్న స‌మాచారం ప్ర‌కారం చ‌ర‌ణ్ ఆస్థుల విలువ 1300 కోట్ల రూపాయ‌ల‌కు పైగానే ఉంటుంద‌ట‌. ముఖ్యంగా ఈ హీరో ఇంటి విలువ తెలిస్తే షాక‌వుతారు. వివ‌రాల ప్ర‌కారం జూబ్లీ హిల్స్‌లో రామ్‌చ‌ర‌ణ్ కొత్తగా క‌ట్టుకున్న ఇంటి విలువ 38 కోట్ల రూపాయ‌లు అని అంటున్నారు. ద‌క్షిణాదిన ఓ స్టార్ హీరో ఇల్లు కూడా ఇంత ఖ‌రీదైన‌ది కాదట‌. మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడు.. అపోలో వార‌సురాలు ఉపాస‌న శ్రీవారు.. అపోలో గ్రూప్‌లో షేర్ ప‌ర్స‌న్ అంటే మాట‌లా మరి!. రామ‌చర‌ణ్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌తో క‌లిసి `ఆర్ ఆర్ ఆర్‌`లో న‌టిస్తున్నాడు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article