నెల్లూరు ఆనందయ్య ఎక్కడ?

89

నెల్లూరు నగరంలోని తన నివాసంలో కాకాని గోవర్ధన్ రెడ్డి విలేకరుల సమావేశంలో ఆయుర్వేద మందు సృష్టికర్త బోనంగి ఆనందయ్య మాట్లాడారు. కరోనా నాటు మందుకు త్వరలో అన్ని అడ్డంకులు తోలగిపోతాయన్నారు. సీఎం జగన్ సహకారంతో ఎపి ప్రజల కు నాటు మందు పంపిణీ చేస్తామన్నారు. ఆయుష్ కూడ నాటు మందును మెచ్చుకుందన్నారు. ఎమ్మెల్ల్యే కాకాణి సపోర్ట్ వల్ల పోలీసులు, రెవిన్యూ శాఖల నుండి ఇబ్బందులు ఎదురుకాలేదన్నారు. తను క్షేమంగా ఉన్నట్లు ఆనందయ్య వెల్లడించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here