సీబీఐ చీఫ్ ఎవరు?

71

భారత ప్రధాన మంత్రి నేతృత్వంలోని ప్రభుత్వ ప్యానెల్ సోమవారం సమావేశం కానుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ రమణ, పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడు అధీర్ చౌదరిలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. భారతదేశంలోనే కీలకమైన సీబీఐకి తదుపరి చీఫ్ ఎవరనే విషయాన్ని ఈ రోజే నిర్ణయిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here