కాడెద్దులుగా మారిన భార్య, చెల్లి

జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఆరగిద్ద గ్రామంలో వీరేష్ అనే రైతు తన పొలంలో సిడిపత్తి పెట్టాడు. తనకు ఎద్దులు లేక ఎద్దులకు బాడిగ చాలా ఎక్కువ ఉందని తన సొంత భార్య, చెల్లిని కాడెద్దులుగా పెట్టుకొని వ్యవసాయం కొనసాగిస్తున్నాడు. మరి, ఈ విషయం నటుడు సోనుసూద్ వద్దకెళితే సాయం చేస్తాడనుకుంటా.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article