భర్త పై కత్తితో దాడి చేసిన భార్య.

విజయవాడ:ప్రకాష్ నగర్ లో మద్యం మత్తులో భార్యాభర్తల మధ్య గొడవ కత్తితో దాడి చేసిన భార్య.భర్త కు తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు.భర్త పై కత్తితో దాడి అనంతరం తనను తాను గాయాలు చేసుకున్నభార్య 108లో ఆస్పత్రికి తరలించిన పోలీసులు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం నున్న పోలీసులు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article