నరసరావుపేటలో మహిళ ఆత్మహత్య నరసరావుపేటలోని రామిరెడ్డి పేటలో మహిళ మృతి సంచలనంగా మారింది మృతురాలు పోట్ల కుమారి, వయసు 50సం॥రాలు నగదును,ఆస్తి పేపర్లను తగులబెట్టి తను కూడా పెట్రోలు పోసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం సమాచారం అందుకున్న నరసరావుపేట 1టౌన్ సిఐ అశోక్ కుమార్ ఘటనపై కేసు నమోదుచేసుకొని విచారణ చేపట్టారు.