మృతురాలు కొంగారెడ్డి పల్లి కి చెందిన రవణమ్మ(37) గా గుర్తించిన పోలీసులు ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని అనుమానిస్తున్న పోలీసులు నిందితుడు కురబలకోట మండలం కొంగారెడ్డివారి పల్లి కి చెందిన వెంకటరమణారెడ్డి గా తెలిపిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలింపు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ముదివేడు పోలీసులు