డాక్టర్స్ వాక్ థాన్

హైదరాబాద్: వరల్డ్ క్లినికల్ ట్రయల్స్ డే సందర్బంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో డాక్టర్స్ వాక్ థాన్ ఘనంగా జరిగింది.. ప్రజారోగ్యం మెరుగుపర్చడమే లక్ష్యంగా సాగిన ఈ వాక్ థాన్ లో దాదాపు వెయ్యి మంది డాక్టర్లు, ఫార్మా రంగ నిపుణులు, విద్యార్థులు, హెల్త్ కేర్, క్లినికల్ రీసెర్చ్ రంగానికి చెందిన సైటిస్ట్ లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..పాండమిక్ నుంచి ప్రజలను కాపాడటం కోసం వైద్య రంగంలోని నిపుణులు నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ వల్ల ఎందరో ప్రాణాలను కాపాడిన వారి కృషి గుర్తు చేసుకుంటూ ఈ వాక్ థాన్ నిర్వహించినట్లు క్లినోసోల్ అధినేత ముజిబుద్దిన్ తెలిపారు.. అనంతరం వాక్ థాన్ లో పాల్గొన్న వారికి సర్టిఫికెట్స్ అందజేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article