యాస్_సైక్లోన్

60

బంగాళాఖాతంలో తుపాను కలకలం రేపుతోంది. మే 26 వ తేదీన ఒడిశాలోని పారాదీప్, బెంగాల్‌లోని సాగర్ ద్వీపాల మధ్య ఇది తీరం దాటుతుంది. తీరం దాటే సమయంలో గంటకు 150 కి.మీ. వేగంతో గాలులు, భారీ వర్షాలు వస్తాయి. తుపానుతో ఒడిశాలో విధ్వంసం తప్పదని తెలుస్తోంది. సైక్లోన్ ప్రభావం వల్ల ఏపీలో ఇవాళ్టి నుంచి 2 రోజులు వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.

యాస్ తుపాన్ కారణంగా తెలంగాణలోనూ ఓ మోస్తరు వర్షాలు పడవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here