యాదాద్రిలో కార్తీకమాస దీపోత్సవం

yadadri deepotsavam

దేవస్థానం సౌజన్యంతో సాంస్కృతిక విశ్వ కళామండలి వారు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కార్తీకమాసం సందర్భంగా దీపోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేవస్థానం సౌజన్యంతో సాంస్కృతిక విశ్వ కళామండలి వారు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కార్తీకమాసం సందర్భంగా దీపోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article