విశాఖ: మానసిక స్థితి లేని (21)యువతిపై ముగ్గురు అత్యాచారం చేసినట్టు గాజువాక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.ముగ్గురిలో ఒకరు రిటైర్డు విఆర్ ఒ, వీరికీ సహకరించిన ఓ మహిళ.నిందితులను,బాధితురాలిని వైధ్య పరీక్షలు నిమిత్తం కెజిహెచ్ కు తరలింపు
పోలీసులు కేసు నమోదు.
మానసిక స్థితి లేని యువతిపై ముగ్గురు అత్యాచారం
