మచిలీపట్నంలో యువకుని దారుణ హత్య…

మచిలీపట్నం : మచిలీపట్నం లో యువకుని దారుణ హత్య.రాజీవ్నగర్లో అర్థరాత్రి పీకకోసి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు.మృతుడు బోగోస్వర రావు గా (22) గా గుర్తింపు.రక్తపు మడుగులో పడి వుండగా గుర్తించిన స్నేహితులు.మృతుడు గోల్డ్ షాపులో పని చేస్తున్నట్లు తెలిపిన పోలీసులు.అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్న పోలీసులు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article