యువతి, యువకుడు దారుణ హత్య!

చిత్తూరు:జిల్లా :యువతి, యువకుడు దారుణ హత్య!సదుం మండలం జాండ్రపేటలో ఇద్దరి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. వాటర్ ప్లాంట్లో పనిచేస్తున్న రాధా, వెంకటేషు శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు బండరాయితో మోది చంపినట్లుగా తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతి చెందిన ఇద్దరు మదనపల్లి ప్రాంతానికి చెందిన వారని స్థానికులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article