జగన్ గొప్ప మనసు..

YsJaganGoodDecision

సీఎం వైఎస్ జగన్ ని కలిసిన ఏపీ లో పనిచేస్తున్న తెలంగాణా ప్రాంత ఉద్యోగులు. తమ కుటుంబాలు, హైదరాబాద్ లో.. తాము ఇక్కడ ఉద్యోగం చేయడం ఇబ్బందిగా ఉందని వివరించిన ఉద్యోగులు. తమను తెలంగాణా పంపమని కోరిన ఉద్యోగులు. గతంలోనే రెండు రాష్ట్రాల సీఎంల సమావేశంలో ఈ అంశాన్ని కేసీఆర్ వద్ద ప్రస్తావించిన సీఎం వైఎస్ జగన్. సానుకూలంగా స్పందించి తెలంగాణ నుంచి ఫైల్ ఏపీ కి పంపిన కేసీఆర్ సర్కారు. వెంటనే ఆ ఫైల్ క్లియర్ చేసి వారిని తెలంగాణా పంపాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ ఆదేశం. గొప్ప మనసుతో తమ కష్టాలను తెలుసుకుని సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ఆనందం వ్యక్తం చేసిన ఉద్యోగులు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article