వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలకు ఖమ్మం ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తండ్రి తరహాలో ఆమె నడుస్తూ.. చేతులు ఊపుతుంటే.. ప్రజలు కేరింతలు కొట్టారు. ఆమె మాట్లాడుతున్నంత సేపు సీఎం.. సీఎం.. అంటూ ప్రజలు సభ మొత్తం మార్మోగించారు. రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. ఆమె మొదటి సభలోనే కేసీఆర్ మీద విరుచుకు పడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ విమర్శించారు.
వైఎస్సార్ షర్మిల రాజకీయ పార్టీ
వైఎస్ షర్మిల మొదటి సభలోనే కేసీఆర్ మీద విరుచుకు పడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ విమర్శించారు.

SourceTSNEWS