యువ‌రాజ్‌ 150 క్రిటికల్ కేర్ బెడ్స్

క్రికెటర్ యువరాజ్ సింగ్ యూవికెన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2.5 కోట్ల వ్యయంతో నిజామాబాద్ జనరల్ హాస్పిటల్ లో 150 క్రిటికల్ కేర్ బెడ్స్ ఏర్పాటు చేశారు.వారి బృందం శుక్రవారం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని వేల్పూర్ లో కలిసారు. ఈ సందర్భంగా మంత్రి క్రికెటర్ యువరాజ్ సింగ్, వారి ఫౌండేషన్ బృందానికి జిల్లా ప్రజల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి వారు చేస్తున్న కార్యక్రమాన్ని అభినందించారు. ఈ సందర్భంగా వారి ఫౌండేషన్ పనితీరును మెచ్చుకుంటూ మంత్రి వేముల..మాజి క్రికెటర్ యువరాజ్ సింగ్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article