ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి :ఎమ్మెల్యే పిలుపు మేరకు గొల్లపూడి మార్కెట్ యార్డ్ వద్దకి చేరుకున్న వాటర్ ప్యాకెట్స్. సహాయ కార్యక్రమాలకు స్వచ్చందంగా ముందుకొచ్చిన యువకులు, కూటమి కార్యకర్తలు.ఆహార ప్యాకెట్ల వాహనాలను జతజేసి సహాయమందించడానికి ముందుకొచ్చినవారిని సమూహాలుగా విభజించి పోలీస్ సిబ్బంది సహకారంతో సహాయ కార్యక్రమాలకు పురమాయిస్తున్న ఎమ్మెల్యే.ఎమ్మల్యే చర్యలతో జక్కంపూడి కాలనీ ఊపందుకోనున్న వరద భాదిత సహాయక చర్యలు.