Sunday, April 20, 2025

నందివాడ మండలంలో బుడమేరు ఉగ్రరూపం……రికార్డు స్థాయిలో నీటి ప్రవాహం

కృష్ణాజిల్లా గుడివాడ స్క్రోలింగ్ : నందివాడ మండలంలో బుడమేరు ఉగ్రరూపం……రికార్డు స్థాయిలో నీటి ప్రవాహం.గత 30ఏళ్లలో బుడమేరు ఎన్నడు ఇంతటి ఉదృతంగా ప్రవహించలేదంటున్న ముంపు ప్రాంతాల ప్రజలు.పుట్టగుంటలో నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా చోచ్చుకు వచ్చిన వరద నిరు……. అనేక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో తెగిన సంబంధాలు.అరిపిరాలలో అత్యంత ప్రమాద స్థితిలో బుడమేరు ప్రవాహం…..కట్టకు అడుగు దూరంలో ప్రవహిస్తున్న నీరు.అంతకంతకూ పెరుగుతున్న వరద నీటితో భయాందోళనలో బుడమేరు పరివాహక గ్రామాల ప్రజలు….. బోట్ల ద్వారా పంపు ప్రాంతాల ప్రజలను ఒడ్డుకు చేరుస్తున్న అధికారులు.3వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించిన అధికారులు.

నీట మునిగిన వేలాది ఎకరాల వరి పంట….. పలు చోట్ల చేపలు చెరువులకు గండ్లు.పుట్టగుంట వద్ద బుడమేరు వరద ఉధృతిని పరిశీలించిన… కలెక్టర్ బాలాజీ, ఎస్పీ గంగాధరరావు.గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆదేశాలతో…… బోట్ల ద్వారా ముంపు బాధిత ప్రజలకు ఆహారాన్ని అందిస్తున్న టిడిపి నేతలు.బుడమేరు నీటి ఉధృతిపై అధికారులతో సమీక్షించిన కలెక్టర్ బాలాజీ.ప్రజలకు విజ్ఞప్తి బస్సులు,పడవలు,ప్రజలు పునరావాస కేంద్రాలకు రావాలి- కలెక్టర్ బాలాజీ.ప్రభుత్వంతో ప్రజలందరూ సహకరించాలి- కలెక్టర్ బాలాజీ.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com