Monday, November 25, 2024

బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..

బంగారం రూ.80 వేల స్థాయికి చేరుకున్నాయి. దేశంలో పెళ్లిళ్ల సీజన్ ఉండడంతో చాలా మంది బంగారం కొనుగోళ్లు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 24న ఉదయం 7.00 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 79, 640గా ఉంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రధాన నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం. దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79,790కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,150కి చేరుకుంది. దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79, 640లు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73, 000లు పలుకుతోంది. చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, కేరళలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79, 640లు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73, 000 పలుకుతోంది. ఇక వెండి విషయానికి వస్తే కేజీ వెండి ఢిల్లీ, ముంబయి, బెంగళూరులో రూ.92,000లు పలుకుతుండగా, చెన్నై, కేరళ, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో కేజీ వెండి 1,01,000 లు గా ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular