Saturday, April 5, 2025

ఎన్టీఆర్ జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం

ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్.జిల్లా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి చిత్రపటానికి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన జిల్లా అధ్యక్షులు,తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్, కార్పొరేటర్లు భీమిశెట్టి ప్రవల్లిక,వియ్యపు ఆమర్నాధ్,తంగిరాల రామిరెడ్డి,l మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు..

దేవినేని అవినాష్ కామెంట్స్

ఆంధ్ర రాష్ట్ర కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం మారువలేము..

బాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి అమరులైన పొట్టి శ్రీరాముల గారు..

అహింస ఆయుధంగా రాష్ట్రాన్ని సాధించారు..

2019 నుండి 2024 వరుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసాం..

కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాలు ఏమి చ్చేయట్లేదు..

పొట్టి శ్రీరాములు గారి ని ఆదర్శంగా తీసుకుని ఆంధ్ర ప్రదేశం రాష్ట్ర అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ముందుకు వెళ్తాము..

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com