Friday, March 14, 2025

ఔను… వాళ్ళిద్దరూ విడిపోతున్నారా?

టాలీవుడ్‌..బాలీవుడ్‌..హాలీవుడ్‌ ఇలా ఏ పరిశ్రమలోనైనా నటీనటులు..దర్శకులు ఒకరిని ఒకరు ఇష్టపడడం.. కలుసుకోవడం మళ్ళీ బ్రేకప్‌లు చెప్పుకోవడం అనేవి సర్వసాధారణం. పూరిజగన్నాధ్‌.. చార్మీ గురించి అందరికీ తెలిసిందే. మరి వీరిద్దరూ విడిపోతున్నారనే వార్తలు ఇండస్ట్రీ అంతటా ఇప్పుడు గుప్పుమంటున్నాయి. అసలు తెరవెనక ఏం జరుగుతోంది? పూరి, చార్మీ విడపోవడం ఏంటి పూరి ఓ సినిమా తీశాడంటే దానికి నిర్మాతగా చార్మీ ఉండాల్సిందే కదా మరి వీరిద్దరికీ ఇప్పుడేమైంది అన్నది హాట్‌ టాపిక్‌గా మారింది.
పూరి కొత్తగా సినిమాలేం ప్రకటించడంలేదు. ఆయన తీసే సినిమాలన్నిటికీ దాదాపుగా చార్మీ నిర్మాతగా వ్యవహరిస్తారు. మరి అలాంటిది పూరి తదుపరి చిత్రానికి ఆమె భాగస్వామి కాదంటూ వార్తలు వస్తున్నాయి. పూరి బౌన్స్‌ బ్యాక్‌ అవ్వడానికి రెడీగా ఉన్నాడని, చేతిలో 3,4 కథలు పెట్టున్నాడని పూర్త దృష్టి కథ స్క్రీన్‌ప్లే పైనే పెట్టబోతున్నాడని వేరే అంశాలేవీ పట్టించుకోడంలూ కొందరు చెప్పుకొచ్చారు. దాంతో పూరి-ఛార్మి బంధానికి బ్రేక్‌ పడిందని కొందరు భావిస్తున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com