Sunday, March 16, 2025

కాళోజీకి నివాళి

అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి… అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి… అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడ‌ని ప్ర‌క‌టించిన ప్ర‌జా క‌వి కాళోజి నారాయ‌ణ‌రావు నిత్య స్మ‌ర‌ణీయుడ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. కాళోజి నారాయ‌ణ‌రావు వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకొని ఢిల్లీలోని త‌న అధికారిక నివాసంలో కాళోజి నారాయ‌ణ‌రావు చిత్ర‌ప‌టానికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి బుధ‌వారం పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. కార్య‌క్ర‌మంలో నాగ‌ర్‌క‌ర్నూల్‌ ఎంపీ మ‌ల్లు ర‌వి, కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి పాల్గొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com