Sunday, December 29, 2024

మరికొద్ది సేపట్లో ఐపీఎల్ వేలం.. నేడు వేలానికి వచ్చేది వీరే

సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఐపీఎల్ వేలం నిర్వహించనున్నారు. సోమవారం ఐపీఎల్ వేలానికి డుప్లెసిస్, ఫిలిప్స్, విలియమ్సన్, సామ్ కరన్, మిచెల్, కృనాల్ పాండ్య రానున్నారు. వీరితో పాటు సుందర్, శార్దుల్, ఇంగ్లీస్, చాహర్, భువనేశ్వర్, ముకేశ్ కుమార్, ముజీర్ రెహ్మాన్, మొయిన్ అలీ, టిమ్ డేవిడ్, విల్ జాక్స్, నవీన్ ఉల్ హక్, ఉమేశ్ యాదవ్, స్టీవ్ స్మిత్, శాంట్నర్, హెన్రీ, అల్జరీ జోసెఫ్, హోల్డర్, తదితరులు లిస్ట్‌లో ఉన్నారు.
కాగా, ఆదివారం ఐపీఎల్ మెగా వేలం మొదలైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు అర్ష్‌దీప్ సింగ్ (PBKS) రూ. 18 కోట్లు, రబాడ (GT) రూ. 10.75 కోట్లు, శ్రేయస్ అయ్యర్ (PBKS) రూ. 26.75 కోట్లు, బట్లర్ (GT) రూ. 15.75 కోట్లు, స్టార్క్ (DC) రూ. 11.75 కోట్లు, పంత్ (LSG) రూ. 27 కోట్లు, షమీ (SRH) రూ. 10 కోట్లు, మిల్లర్ (LSG) రూ. 7.5 కోట్లు, చాహల్ (PBKS) రూ. 18 కోట్లు, సిరాజ్ (GT) రూ. 12.25 కోట్లు, లివింగ్‌స్టోన్ (RCB) రూ. 8.75 కోట్లు, కేఎల్ రాహుల్ (DC) రూ. 14 కోట్లకు అమ్ముడు పోయారు. నేడు కొంతమంది కీలక ఆటగాళ్లు జాబితాలో ఉన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com