Friday, December 27, 2024

15 డిమాండ్లతో 25వ తేదీ నుంచి సమ్మెకు వెళ్లనున్న 108 సిబ్బంది

108 ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని ప్రధాన డిమాండ్

11వ తేదీన ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఉన్న 108 సిబ్బంది

ప్రభుత్వం తమతో చర్చించి సమస్య పరిష్కరించాలని కోరిన 108 ఎంప్లాయిస్

ప్రభుత్వ స్పందించకుంటే 25వ తేదీ ఏ క్షణం నుంచైనా సమ్మెలోకి దిగుతామని హెచ్చరించిన 108 సిబ్బంది

కిరణ్, 108 ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు

108 మన రాష్ట్రములో పుట్టి 20 రాష్టాలకు విస్తరించింది..

108 సర్వీస్ కి జబ్బు చేసింది..

ప్రభుత్వం ఏర్పడిన ప్రతి సారి 108 సర్వీస్ ప్రొవైడర్స్ ని మార్చుతుంది..

ప్రభుత్వ సొమ్ము తో ప్రవేట్ వాళ్ళు నిర్వహించాలని చెపుతుంది..

108 ఒక మనిషి ప్రాణం పొసే సర్వీస్..

108 ని ప్రభుత్వం రంగం లోని వైద్య ఆరోగ్యశాఖ లో నడపాలి..

12గంటల పనిని 8 గంటలకు కుదించాలి..

EMT పోస్ట్ లు ఫీల్ చేయాలి..

19 ఏళ్లుగా సర్వీస్ చేస్తున్నాం.. EMT పోస్ట్ లో 108 సిబ్బంది కి అవకాశం కల్పించాలి..

మా సమస్యలు పరిష్కారం చేయాలని అదికారులు, రాజకీయ నాయకుల చుట్టూ తిరిగాం..

హెవీ డ్రైవర్స్ మాలో వున్నారు.. ప్రభుత్వ ఖాళీలో నియమించాలి…

కాంట్రాక్టు సంస్థలను ప్రతి సారి మార్చడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నాం..

ప్రభుత్వంలోనే 108 ని నడపాలని ప్రధాన డిమాండ్ తో 25వ తేదీ నుండి సమ్మె బాట పడతాం..

11వ తేదీ సమ్మె నోటీస్ ఇస్తాం…

ప్రభుత్వం వద్ద పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం.. మరే ప్రొవైడర్ దగ్గర పని చేయడానికి సిద్ధంగా లేము.

ఆర్ శ్రీనివాసరావు, వర్కింగ్ ప్రెసిడెంట్

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, సీఎం చంద్రబాబు స్వందించి సమస్య పరిష్కరించాలి..

25వ తేదీ దాటినా తరువాత ఏ క్షణం అయినా సమ్మె కి దిగుతాం..

కె.వి నరసింహారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

సర్వీస్ ప్రొవైడర్స్ నిర్వహణ చేయడం వద్ద గ్రాట్యుటీ ఇతర పథకాలు నష్టపోతున్నాం..

వైద్య ఆరోగ్య శాఖలో 8 గంటల పని విధానం ఉంటే 108 సిబ్బంది మాత్రం 12గంటలకు వర్క్ చేస్తున్నారు..

8 గంటల పని దినం..ఇవ్వాలని అడుగుతున్నాం..

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com