Wednesday, April 2, 2025

22 విమానాలు దారి మళ్లింపు..

ఢిల్లీలో ప్రతికూల వాతావరణం వల్ల శనివారం 22 విమానాలను దారి మళ్లించారు. ఇందులో ఇండిగో (9), ఎయిర్ ఇండియా (8), విస్తారా (3) విమానాలు ఉన్నాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు విమానాలను దారి మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు.

లక్నోకు 8, జైపూర్‌కు 9, చండీగఢ్‌కు 2, వారణాసి, అమృత్‌సర్, అహ్మదాబాద్‌ లకు ఒక్కో విమానం చొప్పున దారి మళ్లించారు. ఢిల్లీలో రోజూ 1,300 ల విమానాలు రాకపోకలు సాగిస్తాయి..

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com