జమ్మూ, పంజాబ్, గుజరాత్ మరియు రాజస్థాన్‌లోని భారతీయ నగరాలపై పాకిస్తాన్ డ్రోన్ మరియు క్షిపణి దాడి తర్వాత భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిన నేపథ్యంలో గురువారం సాయంత్రం నాటికి 24 విమానాశ్రయాలు పౌర విమాన కార్యకలాపాల కోసం మూసివేయబడ్డాయని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారతదేశంలో మూసివేసిన విమానాశ్రయాలు ఇవే…
- చండీగఢ్
- శ్రీనగర్
- అమృత్సర్
- లూధియానా
- భుంటార్
- కిషన్‌గఢ్
- పాటియాలా
- సిమ్లా
- కాంగ్రా-గగ్గల్
- బతిండా
- జైసల్మేర్
- జోధ్‌పూర్
- బికనీర్
- హల్వారా
- పఠాన్‌కోట్
- జమ్మూ
- లెహ్
- ముంద్రా
- జామ్‌నగర్
- హిరాస (రాజ్‌కోట్)
- పోర్బందర్
- కేశోద్
- కాండ్లా
- భుజ్