Tuesday, March 11, 2025

దేశవ్యాప్తంగా 24 గంటలపాటు వైద్య సేవలు బంద్

దేశవ్యాప్తంగా రేపు ఉ.6నుంచి ఆదివారం ఉ.6 వరకు 24 గంటలపాటు వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కేవలం ఎమర్జెన్సీ సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయి.ఓపీలు, ఎలక్టివ్ సర్జరీలు పూర్తిగా నిలిపివేస్తామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com