చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న సభా వేదికపై 36 మంది ప్రముఖులు కూర్చోనున్నారు..గవర్నర్ అబ్దుల్ నజీర్, ప్రధాని నరేంద్ర మోదీ, నారా చంద్రబాబు, పవన్, అమిత్ షా, జేపీ నడ్డా, జితిన్ రామ్ మాఝి, చిరాగ్ పాశ్వాన్, నితిన్ గడ్కరి, జి. కిషన్ రెడ్డి, కె. రామ్మోహన్ నాయుడు, వెంకయ్య నాయుడు, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై, చిరంజీవి, రజినీకాంత్, నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్.. తదితరులు ఆశీనులు కానున్నారు..