Monday, March 10, 2025

రాష్ట్రంలో మళ్ళీ కోవిడ్ కేసులు… 4 కేసులు నమోదు

రాష్ట్రంలో మళ్ళీ కోవిడ్ కేసులు ఆరంభ‌మ‌య్యాయి. కొత్త‌గా 4 కేసులు నమోదయ్యాయ‌ని ఆరోగ్య శాఖ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేసింది. మంగ‌ళ‌వారం 402 ప‌రీక్ష‌ల్ని నిర్వ‌హించ‌గా 4 కొత్త కేసులు న‌మోదు అయ్యాయి. ఇప్ప‌టికే తొమ్మిది మంది ఐసోలేష‌న్ లో ఉన్నార‌ని ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com