ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ రాష్ట్ర సర్కార్… గత ప్రభుత్వ హయాం నుండి పునరవాసం కింద ఇండ్లను మంజూరు చేయాలని కోరి ఎదురుచూస్తున్న నిర్వాసితులు…
ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి మిడ్ మానేరు నిర్వాసితులకు ఇండ్లను మంజూరు చేయాలని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్, కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు…