Friday, May 9, 2025

90 రోజులు.. 12,400 కోట్ల అప్పు

టీఎస్​, న్యూస్​: రాష్ట్ర ప్రభుత్వ పాలన అప్పుల్లోనే సాగుతున్నది. ఖజానాలో రూపాయి లేక విలవిల్లాడుతున్నారు. సంక్షేమ పథకాలు, ఆరు గ్యారంటీలకు సరిఫడా నిధులు లేకపోవడంతో.. ప్రభుత్వం అప్పులపైనే ఆధారపడుతున్నది. ఈ లెక్కన కాంగ్రెస్​ప్రభుత్వం 90 రోజుల్లో 12,400 కోట్ల అప్పు చేసింది. తాజాగా ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం హడ్కో నుంచి రూ. 3 వేల కోట్ల రుణం తీసుకోవడంతో.. రాష్ట్రం ఈ రెండున్నర నెలల కాలంలో రూ. 12,400 కోట్ల అప్పు తీసుకున్నది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com