Saturday, December 28, 2024

Building Tilts Dangerously: గచ్చిబౌలి సిద్దిక్ నగర్ లో తృటిలో తప్పిన పెను ప్రమాదం

హైదారాబాద్ గచ్చిబౌలిలో కలకలం

గచ్చిబౌలి సిద్దిక్ నగర్ లో తృటిలో తప్పిన పెను ప్రమాదం

సిద్దిక్ నగర్ లో ఓవైపుకు ఓరిగిన 5 అంతస్తుల భవనం….

హైడ్రాలిక్ యంత్రంతో భవనం కూల్చేందుకు ఏర్పాట్లు

భవనం చుట్టూ ఉన్న వాళ్ళను ఇల్లు కాళీ చేయించిన అధికారులు

పక్కనే మరో బిల్డింగ్ కోసం సెల్లార్ తవ్వడంతో పక్కకు ఒరిగిన ఐదు అంతస్థుల భవనం

భవనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే అరికపూడి గాంధీ

భవనం పక్కకు ఒరగడంతో భయాందోళనలో స్థానికులు

సరైన నిర్మాణ ప్రమాణాలు పాటించకుండా భవనం పక్కన ఇంకో ఇంటి నిర్మాణ కోసం సెల్లర్ గుంత తవ్విన వైనం….

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com