Friday, September 20, 2024

బీసీ భవన్ లో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా విశ్వకర్మ జయంతి కార్యక్రమం 

బీసీ భవన్ లో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా విశ్వకర్మ జయంతి కార్యక్రమం
హాజరైన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
విశ్వకర్మ చిత్రపటానికి నివాళులర్పించిన మంత్రి సవిత
బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత కామెంట్స్:
బీసీల అభ్యున్నతికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది
గత వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు తీరని అన్యాయం జరిగింది
బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారే తప్ప నిధులు లేవు విధులు లేవు
ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు
బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ
బీసీల సంక్షేమానికి ఏ చర్యలు తీసుకోవాలో సమీక్ష సమావేశాన్ని విశ్వకర్మ జయంతి రోజునే ముఖ్యమంత్రి ఏర్పాటు చేస్తున్నారు
బీసీలకు రానున్నవన్నీ మంచి రోజులే
వైయస్సార్ సిపి నాయకుడు బొత్స సత్యనారాయణ బురద రాజకీయం చేస్తున్నారు
విజయవాడలో వరదలు వస్తే క్షేత్రస్థాయిలో నిత్యం తిరుగుతూ ప్రజలకు అండగా నిలిచిన నాయకుడు చంద్రబాబు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular