గన్నవరం స్థానిక వెంకటేశ్వర సెంటర్ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇరువురిని ఢీ కొట్టిన లారీ.ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇరువురు ఉంగుటూరు మండలం గారపాడు గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తింపు.క్షద గాత్రులను చికిత్స నిమిత్తం ఆటోలో పినమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజీ హాస్పిటల్కు తరలింపు.ప్రమాదంలో గాయపడిన ఇరువురిలో ఒకరి పరిస్థితి విషమయం.సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్న గన్నవరం పోలీసులు.
Video Player
00:00
00:00