ముషీరాబాద్ నియోజక వర్గం రాం నగర్ లోని బాప్టిస్ట్ చర్చి వద్ద విజయ్ (43) అనే రోజువారి కూలీ మంగళవారం తెల్లవారు జామున కురిసిన భారీ వర్షానికి వరదలో కొట్టుకు పోయి మృతి.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు.