నీటముంపునకు గురైన వెంకటపాలెం కరకట్టను ఆనుకుని ఉన్న మంతెన సత్యనారాయణ ఆశ్రమం.
చిగురు ఆశ్రమం.మంతెన సత్యనారాయణ ఆశ్రమం దగ్గర తూమునుంచి నీటి ఉధృతి.. కరకట్టకు గండిపడకుండా అధికారుల సహాయక చర్యలు. వరద ప్రవహానికి కొట్టుకుపోతున్న మట్టి, గ్రావెల్..
వెంకట పాలెం వైపు ప్రవహిస్తున్న వరద.నీటమునిగిన ఇళ్ళు, పొలాలు.