Thursday, November 28, 2024

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండి పల్లి రాం ప్రసాద్ రెడ్డి గారికి ఘన స్వాగతం…

చిత్తూరు జిల్లా: చిత్తూరు జిల్లా ఒక రోజు పర్యటన లో భాగంగా జిల్లా కు విచ్చేసిన చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండి పల్లి రాం ప్రసాద్ రెడ్డి గారికి ఘన స్వాగతం… ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్లు అందించిన ఇంచార్జ్ మంత్రి

శుక్రవారం జిల్లా ఇన్చార్జ్ మంత్రి మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా చిత్తూరు నియోజక నియోజకవర్గం, చిత్తూరు డివిజన్ పరిధిలోని 12వ వార్డు స్థానిక 190- రామాపురం లోఎన్టీఆర్ భరోసా ఫించన్ లబ్ధిదారులకు పెన్షన్ల ను పంపిణీ చేసిన జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండి పల్లి రాంప్రసాద్ రెడ్డి…

లబ్ధిదారులను చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరిస్తూ పింఛన్లు అందజేసిన ఇన్చార్జి మంత్రి జిల్లాకు విచ్చేసిన ఇంచార్జి మంత్రివర్యులు పుష్పగుచ్చంతో స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్,చిత్తూరు శాసన సభ్యులు గురజాల జగన్మోహన్ తదితరులు

మంత్రి వెంట నగర మేయర్ అముద,మాజీ ఎం ఎల్ సి,మేయర్ లు దొరబాబు, కఠారి హేమలత లు తదితరులు కలరు. వీరితో పాటు జెడ్పి సీఈఓ రవికుమార్ నాయుడు నగర పాలక కమీషనర్ నరసింహ ప్రసాద్, సంబంధిత అధికారులు, నాయకులు వసంత కుమార్,బాలాజీ, సేటు, బాబు పాల్గొన్నారు.

నవంబర్ నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లు లబ్ధి దారుల ఇంటి వద్ద కే సచివాలయ సిబ్బంది ద్వారా నవంబర్ 1 వ తేదీన ఉ .6 గం.ల నుండి పెన్షన్ లు పంపిణీ ప్రారంభం… జిల్లాలో నవంబర్ నెలలో 2,68,820 మందికి సుమారు రూ.113.43 కోట్లు పంపిణీ చేయనున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular