టీఎస్, న్యూస్:జనగాం మార్కెట్లో వడ్లు కొనాలి అంటూ పోలీసుల కాళ్ళు మొక్కి మహిళ రైతు.సకాలంలో పెట్టుబడి సాయం అందక, అందీ అందని ఆరుతడి నీళ్ళతో గోసపడి పండించి పంట చెడగొట్టు వానలకు తడిసి చేతికి రాకుండా పోతుందంటూ ఆవేదన. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.