Saturday, September 21, 2024

ఆధార్ ఉచిత గడువు మరోసారి పొడిగింపు

ఆధార్ ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది.. ఈ నేపథ్యంలో ఈ గడువును మరోమారు పెంచుతున్నట్లు UIDAI ప్రకటించింది.2024 సెప్టెంబర్ 14తో గడువు ముగియనుండగా, 2024 డిసెంబర్ 14 వరకు పెంచుతున్నట్లు వెల్లడించింది. దీంతో, ఆధార్ కార్డులో చిరునామా మార్పులు చేసు కోవాలనుకొనే వారు
వెంటనే ఆన్లైన్లో ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular