Sunday, April 6, 2025

యాక్షన్‌ ప్యాక్డ్‌ పోస్టర్‌ ‘HIT: The 3rd Case’

నేచురల్ స్టార్ నాని తన 32వ మూవీ HIT: The 3rd Caseలో మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్ ని పోషిస్తున్నారు. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్న యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. టీమ్ #HIT3 అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. నాని ఇంటెన్స్ అండ్ ఫెరోషియస్ అవతార్ లో ఫైర్ రాడ్ తో విలన్ ని హిట్ చేస్తున్న ఈ పోస్టర్ అదిరిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.
హిట్ ఆఫీసర్‌గా నాని క్యారెక్టర్ ని పరిచయం చేస్తూ ఇప్పటికే విడుదలైన గ్రిప్పింగ్ గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. నాని మేకోవర్, ఇంటెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్ అందరినీ సర్ ప్రైజ్ చేసింది.ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్ గా కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి నటిస్తోంది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com