రాష్ట్ర ప్రభుత్వం ఎస్ ఆర్ ఎస్ పి — ఐఎఫ్సీసీ (SRSP-IFFC)ప్యాకేజీ నెం.7 యొక్క బ్యాలెన్స్ పనుల కోసం సవరించిన అంచనాకు రూ. 431.30 కోట్లు విడుదల.
గౌరవెల్లి ప్రాజెక్ట్ ద్వారా హుస్నాబాద్ మరియు స్టేషన్ ఘన్‌పూర్ స్టేషన్లోని కరువు ప్రాంతాలలో 1,06,000 ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు గౌరవెల్లి రిజర్వాయర్ నుండి నీటిని వినియోగించుకునేందుకు, భూసేకరణ దశతో సంబంధం లేకుండా తాజాగా టెండర్లు పిలవడానికి అనుమతి మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం